ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
అగ్గి తెగులు - వరి

వరి వరి

B

నా పేరు బొల్లంప్రవీణ్ వ్యవసాయం చేయడం మొదటి సారి వ్యవసాయం గురించి నాకు తెలియదు . మా పొలం ఇలా ఉన్నది ఏ మందు కొట్టాలి ,ఏదైనా యూరియా చాలలన తెలియచేగలరని కోరుకుంటున్నాను ... పొలం. 20గుంటలు

ఆకు చివారి పై బాగానా పసుపు కలరు మరియు చినా చిన్నా కీటకాలుఉన్నాయి

2ఆమోదించవద్దు
S

Lamda ni saaf tho kalipi spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Bollam Praveen , Blast of Rice అగ్గి తెగులు ఉంది ...నివారణకు Kasugamycin 500ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Praveen.garu.cost.ok.na.nativo.lakpotha.Banngold sprey chyandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Netivo kottandi Pravin garu 100% potadhi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Anna uria vadu paduvadu Nuvvu 1 kitana vesindi 2 kotana chepaledu 1** kota 20 .20 uria veste 2 ** kota 10 .35 uria amaina zink powder dupaint dhibi gulakalu veai 3** kataloo 19.19.19 kami 17.17.17 kani 15.15.15 kani Uria challukoo 1**Paii mandhu kotali anukuntee Modhatisari i tee clorapairapas50ec yantrokal 2**sari I tee Tata takumi.... Lancia Bagaundidhi naa polam chudu yela undhooo Nenu MBA chesi vakala kinda job cheyatam istam lekaa polampani chestuna naa polam chudu nikosam pedutuna chudu

ఆమోదించండిఆమోదించవద్దు
B

Call or WhatsApp = +919347471767

ఆమోదించండి1

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

అగ్గి తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి పంట లో వరి గంటకు మొదలు మొయిలో పురుగు ఉంది కాబట్టి వరి చచ్చిపోతుంది.దీనికి నివారణ చెప్పండి

వరి పంట మొయిలో పురుగు ఉంది

వరి

Vari pantalo godhumarangu machhala tegulu, kandam daggara aakulu endipovadam.

Vari aakulu kandam daggara endipovadam, paina aakulu goduma rangu machhalu vachhi, vari mottam endipovadam jarugutundi, nivarana telapandi.

వరి

ట్రైసైకిల్ ఓజోన్ టు టైం స్ప్రే చేశాను అయినా అగ్గితెగులు కంట్రోల్ కాలేదు ఏం చేయమంటారు ఇవ్వగలరు.

ట్రైసైకిల్ ఓజోన్ టు టైం స్ప్రే చేశాను అయినా అగ్గితెగులు కంట్రోల్ కాలేదు ఏం చేయమంటారు ఇవ్వగలరు.

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి