Maa polaniki ye Mandhulu vadithe rogam thagguthundhi
Aakulu godhuma ranguga maruthunnai
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAakulu godhuma ranguga maruthunnai
వరి చిరుపొట్ట దశలో కాండం తొలిచే పురుగు నివారణకు ఏం చెయ్యాలి
Aakulu red colour loki marutunnayi
Idi 1st spray lo biferthrin 10%ec+thifulazmide24%sc spray chesanu ippudu e tegulu ki em spray cheyali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Iron Deficiency పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిC 1307
4 సంవత్సరాల క్రితం
Macha Peda Mallaiah garu వరిలో షీత్ రాట్ వల్ల క్రింద ఆకులు పసుపు గా మరు తుంది మరియు అడుగు భాగములో నల్లగా ఉంటాయి నివారణ కసుగామైసిన్ 400ml (లేక ) ప్రొపికానోజోల్ 200ml 200 లీటర్లు కలిపి పిచికారీ చేయాలి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Macha Peda Mallaiah , Stem Rot of Rice నివారణకు Propiconazole 200ml/ఎకరా కి పిచికారీ చేయండి