varipolam lo hmt rakam Madi..ఇప్పుడే ఈనుతుంది.ఆకులు ఎర్రగా మచ్చలు మచ్చలు గా అవుతుంది దీనికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏమందులు వాడాలో వివరంగా తెలియజేయండి
అగ్గితెగులు,మెడవిరుపు,దోమ కీటకాలు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅగ్గితెగులు,మెడవిరుపు,దోమ కీటకాలు
వరి నాటు వేసి 20 రోజులు అవుతూంది వరి ఆకులు ఎర్రగా ఐయి దుబ్బు మొథం చని పోతుంది దీనిని ఎలా నివా రించలి ఎ మందులు వాడలో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న మందులు చూచిచండి.
I will taged my paddy crop photo's pleace tell me witch type of fertilizers use this crop
ఎం మందు స్ప్రే చేయాలి...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ మిర్యాల సతీష్ గౌడ్ , Brown Spot of Rice ఆకు.మచ్చ తెగులు నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి Brown Planthopper Carbosulfan 360ml/ఎకరా కి పిచికారీ చేయండి వరి విత్తన రకాన్ని బట్టి వెన్ను రావడం ఉంటుంది ...విత్తనం లో తేడా వున్న ఇలా జరుగుతుంది ,లేదా ముదురు నారు నాటిన ఇలా అవుతుంది .
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMadavath
1
4 సంవత్సరాల క్రితం
మిర్యాల సతీష్ గౌడ్
Pardhasaradhi
916
4 సంవత్సరాల క్రితం
Banngold+tilt.sprey.chyandi
Sriram
11
4 సంవత్సరాల క్రితం
వరిలో ఎరుపురంగు పెరుగుదల తక్కువ పండాకు తెగులుకు ఐరన్ లోపమా ఏమిటి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Sriram Yadav ,మొక్కలు ఫొటోస్ పెట్టండి