దీనికి వ్యాధి నివారణ ఎలా చెప్పగలరు మరియు నాటు వేసి నెల రోజులు అవుతుంది
దీనికి వ్యాధి నివారణ ఎలా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి వ్యాధి నివారణ ఎలా
Jaju rangu la maruthundhi
ఎకరం పొలం లో గల వరి చేను లో ఒక ప్రాంతం అంతా ఇలా ఉన్నది అలా అయితే ఎంత మొత్తానికి వస్తే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం సూచించగలరు సంఘాన్ని వినయ పూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాను?
ట్రైసైకిల్ ఓజోన్ టు టైం స్ప్రే చేశాను అయినా అగ్గితెగులు కంట్రోల్ కాలేదు ఏం చేయమంటారు ఇవ్వగలరు.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Lenka Ramesh Brown Spot of Rice నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి Amino acid గులికెలు 4kg/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి