నత్రజని లోపాన్ని ఎలా నివారించాలి
ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారుతున్నాయి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పసుపు పచ్చ రంగులోకి మారుతున్నాయి
పొలం మొత్తం ఈ విధంగా వస్తుందా లేదంటే ఓకే దగ్గరనే ఉంటుందా. ఈ తెగులు ఉన్న వరి కంకులను పోలంలో తీసి వేసాను.. ఈ విధంగా గా పొలంలో తెగులు వస్తుందా..
Aggithegulu and yellow colour
మాపోలంలోతెలంగాణాసోనా ర్ యన్ ర్ నటము కంకులపైగింజలు నల్లగా మారుతున్నాయి ఒకగింజానుతీసుకోని గట్టిగా నొక్కిఠె గింజలోనాణ్యతలేదు మేముఏ మందులుస్ప్రే చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Durgam Bixapathi Nitrogen Deficiency నివారణకు urea వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిK.
0
4 సంవత్సరాల క్రితం
న త్ర జని లోపా ని ఏ లా నివారిం చా లి
Koteswara
1232
4 సంవత్సరాల క్రితం
Urea ఎకరానికి 25kgలు వేయండి
C
1307
4 సంవత్సరాల క్రితం
Durgam Bixapathi garu Kasugamycin 2ml Cartap హైడ్రోక్లోరైడ్ 2gr Per ఒక లీటర్లు నీటికి కలిపి పిచికారీ చెయాలి . 2.పోటాష్ 30కిలొ ఎకరాకు వేయాలి 3.పొలంలో నీటిని తీసివేసి ఆరబెట్టాలి
Kolloju
0
4 సంవత్సరాల క్రితం
Nivarana elacheyali
Gottiparthi
11
4 సంవత్సరాల క్రితం
నత్రజని లోపాన్ని ఎలా నివారిచలి
Suman
0
4 సంవత్సరాల క్రితం
Natrajani lopanni Ela nivarinchali
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Suman Nitrogen Deficiency నత్రజని లోపం ఉంటే urea వెయ్యాలి