Aakulu erupuga avthunnayi Parishakaram and pichukari cheyavalsina mandhulu Telupagalaru
Varilo akulu erraga avthunnavi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVarilo akulu erraga avthunnavi
Akulu yellow colour and konalu endu thunnai
IIRR93R వరి పైరు పొట్ట దశలో ఉన్నది కానీ వరి పొలంలో ఆకులు ఈ విధంగా ఎరుపు రంగులో ఉన్నాయి దీనికి పరిష్కారం తెలుపగలరు
మా వరి పొలంలో ఉన్న గొలుసు గింజలు తెల్లగా మారి వాలి పోతున్నాయి వరి కంకులు ఇప్పుడే బయటకు వస్తున్నాయి వచ్చిన గొలుసు వచ్చినట్టుగా ఇలా అవుతున్నాయి ఏమి చేయాలి చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Leaf Scald of Rice పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kadari Swamy , Brown Spot of Rice ...నివారణకు Nativo 150gm/ఎకరా కి వేయండి