వరి పంట లో వరి గంటకు మొదలు మొయిలో పురుగు ఉంది కాబట్టి వరి చచ్చిపోతుంది.దీనికి నివారణ చెప్పండి
వరి పంట మొయిలో పురుగు ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి పంట మొయిలో పురుగు ఉంది
గింజలు పైన నల్లటి పొండులు ఉన్నాయి ఏమి చేయాలి వరి మొదులు దగ్గర నలగా పాచీ పోయన విదంగా ఉంది
Leaves edges are becoming like this
Roganni gurthinchi mandhi cheppandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Payam Venkateswarlu ,Asian Rice Gall Midge ...ఉల్లి కోడు తెగులు నివారణకు Lambda 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPardhasaradhi
916
4 సంవత్సరాల క్రితం
Gulikalu VADANDI+apple go sprey chyandi
కే
6
4 సంవత్సరాల క్రితం
వరి చేను వేసి 56 రోజులు అవుతుంది గొట్టపు తెగుళ్లుకు ఏ మందులు వాడాలి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
కే రఘు , Asian Rice Gall Midge ఉల్లికోడు తెగులు నివారణకు Lambda 200ml/ఎకరా కి వేయండి