Vari lo dhoma natu vesi 2 months aindi
Tella dhoma a mandhu spry cheyali
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిTella dhoma a mandhu spry cheyali
పురుగు ఉంది మొక్కల్ని మొత్తం తింటుంది మొదల వరాఖీ తింటుంది
వరి ఆకులలో ఎరుపు రంగు మరియు తెలుపు రంగుగా మారుతున్నాయ్ .వాటి నివారణ తెలుప గలరు.
Red and black spot on leap
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
C 1307
4 సంవత్సరాల క్రితం
జింక్ లోపం ఉంది నివారణకు 1. జింక్ చాలమిన్ 1 gr ఒక లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి 2. 7 రోజు లా వ్వవధిలో రొండో సారి పిచికారీ చేయాలి 3. ఫట్టేరా 4kg గుళికలు 25kg యూరియా 30 kg పోటాష్ ఎరువులు వేయాలి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Goutham Kumar , Whiteflies దోమ ఎక్కువగా ఉంటే Lambda 200ml/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి