గోధుమ రంగు మచ్చ తెగుల ఉంది దీనికి నివారణ తెలియజేయండి ప్లీజ్ మేడం గారు
గోధుమ రంగు మచ్చ తెగుల ఉంది దీనికి నివారణ తెలియజేయండి ప్లీజ్ మేడం గారు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిగోధుమ రంగు మచ్చ తెగుల ఉంది దీనికి నివారణ తెలియజేయండి ప్లీజ్ మేడం గారు
SSaida
ఆకు పసుపు గోధుమ కలర్ లో ఉంటుంది
SShravan
Erupu rangulo kanpistundi plant em mandu veyali
వవెంకటేష్
మొక్కలు ఎండిపోయి గోధుమ రంగులోకి మరి మొక్క చనిపోవడం జరుగుతుంది...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Praveen Koyyada Brown Spot of Rice ... నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిC
1307
5 సంవత్సరాల క్రితం
జింక్ లోపం ఉంది నివారణకు 1. జింక్ చాలమిన్ 1 gr ఒక లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి 2. 7 రోజు లా వ్వవధిలో రొండో సారి పిచికారీ చేయాలి 3. ఫట్టేరా 4kg గుళికలు 25kg యూరియా 30 kg పోటాష్ ఎరువులు వేయాలి
Pardhasaradhi
916
5 సంవత్సరాల క్రితం
Ok. Natvo