Ma polam ila avthundhi edhaina salaha cheppandi
Jaju rangu la maruthundhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిJaju rangu la maruthundhi
Maanipandu thegulu thaggatledhu. One week before nundi. 8.5 acres ki( 2.5 litre tilt + 3.5 litre kasu B ) spray chesanu.
వరి నాటు వేసింది ఇప్పటివరకు 11 రోజులు అయింది కానీ ఆకుపై ప ఇలా తెల్లగా అవుతుంది పురుగు ఆకు ను తినడం వల్ల నష్టం వాటిల్లుతుంది కావున ఇది పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను
ఆకులో మార్పు జరుగుతుంది ఆకులు పసుపు రంగులోకి మారుతుంది ఏ మందు పిచికారి చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pardhasaradhi 916
4 సంవత్సరాల క్రితం
Beem sprey chyandi
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Snow Mold of Cereals పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKoteswara 1232
4 సంవత్సరాల క్రితం
Bayer company nativo spray cheyandi
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Babu , Blast of Rice Brown Spot of Rice నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి
Sali 413233
4 సంవత్సరాల క్రితం
Great insight Venkat Pawar. 😊