నాటు వేసి 20 రోజులు అవుతుంది దీనికి ఏం మందు కొట్టాలి చెప్పండి
ఆకులు ఎర్రగా మారుతున్నది
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ఎర్రగా మారుతున్నది
ఆకులు ఎండిపోయిన ట్టుగా వున్నాయి 20 రోజు లు నాటు పెట్టి చేను మొత్తం ఇలాగే అవుతుంది 2ఎకరాలు కు ఏమందు కొట్టాలి సలహాలు చెప్పండి యూరియా వేసిన కలుపు ఇంకా తీయలేదు 5రోజులు అవుతుంది పొలం లో వాటర్ తీసి మందు కొట్టాల లేక మాది amrp ప్రాజెక్ట్ కింద కాలువ నీళ్లు ఎక్కువగా పొలంమీదంగ వెళ్తాయి .
Madi lo konni akulu yendu potunnae,yerullu krindi bhagam lo nallaga undi kullhina vasana vasthundi solution cheppandi
పూత కాస్త విత్తులుగా మారే సమయానికి ఆ కంకి(గెల) ఎండి పోతుంది.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Md 141
4 సంవత్సరాల క్రితం
Bumilo ZINC problem kanpistondi
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ User , Zinc Deficiency Nitrogen Deficiency పై లింకును క్లిక్ చేసి ఆకులను పూజ చూడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిగాదే 0
4 సంవత్సరాల క్రితం
నాటు వేసి 30 రోజులు అవుతుంది పెరగటం లేదు