ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బాక్టీరియా ఆకు చార తెగులు

ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
బాక్టీరియా ఆకు చార తెగులు - వరి

వరి వరి

K

Rmr రకం ఈవిధంగా అవుతున్నాయి

ఆకులు ఎండిపోయిన ట్టుగా వున్నాయి 20 రోజు లు నాటు పెట్టి చేను మొత్తం ఇలాగే అవుతుంది 2ఎకరాలు కు ఏమందు కొట్టాలి సలహాలు చెప్పండి యూరియా వేసిన కలుపు ఇంకా తీయలేదు 5రోజులు అవుతుంది పొలం లో వాటర్ తీసి మందు కొట్టాల లేక మాది amrp ప్రాజెక్ట్ కింద కాలువ నీళ్లు ఎక్కువగా పొలంమీదంగ వెళ్తాయి .

ఆమోదించండిఆమోదించవద్దు
F

Bacterial Leaf Streak la vundi a link Ni chusi laxanalu saripolchandi.. Keshav Veeraboina

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

ఎ మందు స్ప్రే cheyali

ఆమోదించండిఆమోదించవద్దు
F

Spray cheyandi 5 gr/ 10 liter nitiki Streptocycline mariyu 30 gms copper oxychloride 10 liter nitiki Keshav Veeraboina

ఆమోదించండిఆమోదించవద్దు
F

Telugu tagakapote oka week tarvata manasin spray cheyandi Keshav Veeraboina

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బాక్టీరియా ఆకు చార తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి