ఆకులపైన మచ్చలు ఏర్పడుతున్నాయి మరియు పిలకలు సరిగా రావడం లేదు
వారి నాటువేసి 26 రోజులైంది ఆకులపైన మచ్చలు ఏర్పడుతున్నాయి మరియు పిలకలు సరిగా రావడం లేదు. సరైన మందులు సూచించగలరు.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివారి నాటువేసి 26 రోజులైంది ఆకులపైన మచ్చలు ఏర్పడుతున్నాయి మరియు పిలకలు సరిగా రావడం లేదు. సరైన మందులు సూచించగలరు.
Pacha purugu kanipistundhiii...em cheyalii ,please suggest ?
ఇలా ఎందుకు అవుతుంది పరిస్కారం తెలపండి
ఆకుల్లో తెల్ల మచ్చలు ,ఆకు ముడత పడడం ,ఆకు కోసలు ఎర్రగా మారి వాడిపోవడం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G.Sriram.
41
5 సంవత్సరాల క్రితం
Tricylozole 75/ 1acra 120 g sprying
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Gangadhar ,Blast of Rice ..అగ్గి తెగులు నివారణకు Hexaconazole 400ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGangadhar
97
5 సంవత్సరాల క్రితం
Neetha M పిలకలు రావడానికి ఏమివేయాలి 26రోజులైంది నాటువేసి
K
0
5 సంవత్సరాల క్రితం
Trycylozole 120grams+ 28-28for 1ac =1kg spary