అగ్గి తెగేళ్ళు లాంటి వ్యాధి సోకి వరి పంట నష్టం కలుగుతోందని భావించిన దానికి నివారణ ఉపాయాలు తెలుపగలరు
అక్లుల్లో మార్పు పండుబరడం అలాగే మచ్చలు లాంటివి కనిపిస్తున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅక్లుల్లో మార్పు పండుబరడం అలాగే మచ్చలు లాంటివి కనిపిస్తున్నాయి
Tella doma vachindi ma vooru mottam ela avutundi virus la
Medam కంకి లో కొన్ని గింజలు ఇలా అవుతున్నాయి..4days back profenofos 50ec +propiconzole kalipi spray చేశాను.. కాండం కుళ్ళు వచ్చింది.ఇప్పుడు తాలు గింజలు control అవట్లేదు అనిపిస్తుంది.. ఇంకేమైనా పురుగు మందు స్ప్రే చేయాలా.. దానితో మెడ విరుపుకి కూడా కలిపి స్ప్రే చేసే మందు చెప్పండి..
Verla rangu yerupu and Oulli koyala avtunnai please solve my problem
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Gangareddy Septoria Tritici Blotch నివారణకు నేటివో తో పిచికారి చెయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి