జింక్ లోపం - వరి

వరి వరి

K

వరి చేను ఏసీ 20 రోజులు అవుతుంది ఎదుగుదల లేదు కర్ర ఎండి పోవడం జరుగుతుంది దీనికి పరిష్కారం ఇవ్వగలరని కోరుచున్నాను

ఆకులు ఎర్రగా ఎర్రగా అవుతుంది ఎండిపోయినట్టు జరుగుతుంది పిలకలు రావడం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Konda Vijay Kumar ,zinc పిచికారీ చేయండి Zinc Deficiency

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

28-28 1kg. 1ak sprychai

ఆమోదించండిఆమోదించవద్దు
P

Gulikalu. VADANDI. NIRU. PATANDI

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

జింక్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి