వరి ఆకులపైన ఎరుపు రంగు మచ్చలు ఏర్పడుచున్నవి
వర్రీ ఆకులపైన ఎరుపు రంగు మచ్చలు ఏర్పడినవి మరియు తెల్ల దోమ ఎక్కువగా ఉన్నది మొద్దుబారినట్లు గా కనిపిస్తూ ఉన్నది దీనికి ఏ విధమైన రక్షణ చర్యలు చేపట్టాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివర్రీ ఆకులపైన ఎరుపు రంగు మచ్చలు ఏర్పడినవి మరియు తెల్ల దోమ ఎక్కువగా ఉన్నది మొద్దుబారినట్లు గా కనిపిస్తూ ఉన్నది దీనికి ఏ విధమైన రక్షణ చర్యలు చేపట్టాలి
ఇది చింటు కావేరి రకం వరి.పంట పొట్టదశకు వొచ్చింది.ఆకు చివరలు మొదట పసుపు గా వొచ్చి తరువాత ఎర్రగా మారి ఆకు చివరి భాగం మాడిపోతు పంట మొత్తం ఎర్రగా మారుతుంది.ఇది ఒకరు అగ్గి తెగులు అని మరికొందరు పొటాషియం లోపం అని ,ఎరుపు రోగం అంటున్నారు.దయచేసి మీ సలహాలు ఇచ్చి దీనికి తగిన మందులు చెప్పండి.
ఆకులు ఎర్రగా మారుతున్నది
Akulu thellaga maruthunnai natu vesi 2 weeks ayindi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kota Chinna Thirupathi Rao ,Blast of Rice అగ్గి తెగులు నివారణకు Hexaconazole 400ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి