Varilo e purugu vundhi... Kottaga vache pilakanu adugu bagana kodutundhi...
Aakulu endi potunnay... Pilakalu ravatledu
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAakulu endi potunnay... Pilakalu ravatledu
నివారణ మార్గం తెలియజేయగలరు..వరి ఎన్ను దశలో ఉంది
పైఆకులుఆరోగ్యంగానేఉన్నాయి
వరి యొక్క ఆకు కొనా నుండి తెల్లగా మరియు అక్కడక్కడ పసుపు రంగులో మారి వరి చనిపోతుంది, నాటు వేసి 18 రోజులు అవుతుంది; నిన్న అనగా 17 రోజులకు గంట గొలుకలు మరియు యూరియా కళిపి( MIX) చేసి చల్లిన ... దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Marripelli
102
4 సంవత్సరాల క్రితం
Shahzaib Kashan sir pls give solution for this
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Marripelli Sravan ,Lambda 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
Venkat
603726
4 సంవత్సరాల క్రితం
Rice Skipper పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMarripelli
102
4 సంవత్సరాల క్రితం
Neetha M spray chesa madam Inka alane vundhi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Marripelli Sravan ,Asiatic Rice Borer ...నివారణకు Carbosulfan 360ml/ఎకరా కి వేయండి
Ch
127
4 సంవత్సరాల క్రితం
Cloropyripos 50ec
Aaryatraders
1
4 సంవత్సరాల క్రితం
Flubendamide 35.36