Raithu mithra vari natu vesi 35 rojulu avuthundi akulu erra baduthunnavi mogi chani pothundhi dhiniki pampu kotti varamavuthundi Kani samasya alagevundi
Akulu erupu and mogi kotteyam
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu erupu and mogi kotteyam
కంకి లో సమస్యా గింజలు మొత్తం ఖాళీగా ఉన్నదీ పాలు రావడం లేదు
ఆకులో పసుపు రంగులో ఉంది.నివారణ చెప్పగలరు
కృషి విజ్ఞానకేంద్రం - అమదామలవలస సలహా మేరకు, ఎకరాకు 250 గ్రాముల చొప్పున కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 10 రోజుల క్రితం స్ప్రే చేసాను. కానీ పొలంలో అక్కడక్కడ తెల్లకంకి కనిపిస్తుంది. తెల్లకంకి రావడానికి కారణమైన తెల్ల రెక్కల పురుగు(ఒక్కో రెక్క మీద ఒక్క చుక్క ఉన్న చిన్న చితకోకచిలుక) ఎక్కడో ఒకటి కనిపిస్తోంది. బ్లాస్ట్ కారణంగా చేను ఏపుగా ఎదగక కంకి చిన్నగా ఉంది, అవి కూడా తెల్లగా వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ravikumar Aenugu ,Zinc Deficiency ...zinc వేసారా ?
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRavikumar 1
4 సంవత్సరాల క్రితం
Zinc pampu lo vesi kottamu
Ch 127
4 సంవత్సరాల క్రితం
Erup ga maradaniki pesticides valla check chesuko Or zinc deficiency Aithe Zinc , nutrients spry chey