నాటు వేసి 21 రోజులు అవుతుంది పొలంలో కొన్ని చోట్ల ఎర్రగా ఉంది అంతా పచ్చగా కావట్లేదు దీనికి గల నివారణ తెలుపగలరు
ఆకులు కొన్ని చోట్ల ఎర్రగా ఉన్నవి అంతా పచ్చగా కావట్లేదు
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు కొన్ని చోట్ల ఎర్రగా ఉన్నవి అంతా పచ్చగా కావట్లేదు
A mandu pichikari cheyali
కాండం దగ్గర అ నలుపు గా ఉంది ది ఆ మట్టిలో ఈ పురుగులు ఉన్నవి కాలం దగ్గర కూడా ఈ పురుగులు ఉన్నాయి దీనికి మీ సూచనలు చెప్పండి సార్
Vari pasupu ranguloo, chivari aakulu endipooyi, podavu peragadam aagipooyondhi.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Nukapangu Rambabu ,Zinc Deficiency ..zinc ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి