ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరిలో కాండం కుళ్ళు తెగులు - వరి

వరి వరి

సార్ వరి నాటు వెసి 30 రోజులు అవుతుంది ఆకులు ఏర్రబడుతున్నవి పలకలు చనిపోతునవి ఏమి మందులు వెయలి

ఏర్ర తెగులు చాలా వుంది పిలకలు ఎండిపోతున్నావి ఎమి మందులు వెయలి

1ఆమోదించవద్దు
N

హాయ్ యం.ప్రేమ్ శంకర్ ,Stem Rot of Rice ..నివారణకు Azoxystrobin 200ml/ఎకరా కి వేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Sir maadi one month authundi purthiga pilakalaku aggithegulu vachhi endi pothundi em mandu kottamantaru sir

ఆమోదించండిఆమోదించవద్దు

నాటు వేసి నెల22 రోజులు ఆవుతుంది.పంటలో పెరుగుదల ఎక్కువగా లేదు. Fatera వేశాం.

ఆమోదించండిఆమోదించవద్దు
N

రవీందర్. మామిడి ,fertera వలన పెరుగుదల radu... Amino acid గులికెలు 4kg/ఎకరా కి వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి