సెప్టోరియా ట్రీటీసి బ్లోచ్ (సెప్టోరియా ట్రీటీసి పొక్కులు) - వరి

వరి వరి

N

ఎర్రటి నల్లటి మచ్చలు ఆకుల మీద ఈ విధంగా వస్తున్నాయి సమస్య ఏమిటి

ఎర్రటి నల్లటి మచ్చలు ఆకుల మీద ఈ విధంగా వస్తున్నాయి సమస్య ఏమిటి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Nagaraju Septoria Tritici Blotch పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Nagaraju ,carbendazim 200ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Ma varilo sudidoma undhi dani nivaranaku aktara+nimoil 10000ppm kalipi vadavacha

Dhubbu modalu daggara tellaga buju pattinatlluga undhi marodubbuki 15 nundi 20domalu unnayi

వరి

మా పొలంలో ఆకు చుట్టూ పురుగు బాగా విపరీతముగా గంట కింద నుండి పై వరకూ వచ్చింది అలాగే మెడ విరుపు వస్తుంది దోమ ఉన్నది కాటుక విపరీతంగా వస్తున్నది ది ది

ఈ సమస్య నుండి బయట పడడానికి మార్గం ఏమిటో చెప్పగలరు

వరి

వరి 70% ఎన్ను పోయింది

వరి మొక్కలు పై ఫొటోలో చూపిన విధంగా ఉన్నాయి. పై ఫొటోలో చూపిన మందులను పిచికారి చేయవచ్చు నా.

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి