మా యెక్క పంటల్లో పచ్చ పురుగు వచ్చి వేరుని కొట్టేస్తుంది మరియు పంటను పెరుగానివడం లేదు ..దీనిని నివారించడానికి పరిష్కరం చెప్పగలరు
మా యెక్క పంటల్లో పచ్చ పురుగు వచ్చి వేరుని కొట్టేస్తుంది మరియు పంటను పెరుగానివడం లేదు ..దీనిని నివారించడానికి పరిష్కరం చెప్పగలరు
Future
866
5 సంవత్సరాల క్రితం
Kaandam తోలుచు పురుగు నివరనకు ఫతేరా గులికాలు ఎకరానికి 4 కిలోలు ఎకరకు చలుకోవలి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Sampathi Mahipal ,Asiatic Rice Borer ...నివారణకు carbosulfan 365ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి