వరిలో ఉల్లి కోడు (ఏషియన్ రైస్ గాల్ మిడ్జ్) - వరి

వరి వరి

T

వరి నారుమడి లో నారు గొట్టంలా మారుతుంది దీనికి ఏమి వాడాలో తెలుపగలరు

నారుమడి లో మొదటి కర్ర గొట్టంలా అవుతుంది దీని నివారణ చర్యలు ఏమి వాడాలో తెలుపగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Thippani Rajeshwar ,Asian Rice Gall Midge ...ఉల్లికోడు నివారణకు Lambda 10ml/10లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి