కొన్ని పిలకలు కంకి రాకుండా ఆగిపోతున్నాయి ఫొటో లో తెగి పోయివున్నాయి కదా అవే వాటికి గల కారణం ఏమిటి సార్?
ఆకుల్లోఎలాంటి సమస్యాలేదు మిగతా భాగాలు మొత్తం బాగానే ఉన్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల్లోఎలాంటి సమస్యాలేదు మిగతా భాగాలు మొత్తం బాగానే ఉన్నాయి
ఆకులో మార్పు ఎర్ర రంగులో ఉన్నాయి కొన్ని కొన్ని కింద కాండము కాండము ఎత్తులో ఒక్క ఫీట్ నరకే పెరగడం జరిగింది
ముదురు ఆకులు పసుపురంగు గా మారుతున్నాయి
అక్లుల్లో మార్పు పండుబరడం అలాగే మచ్చలు లాంటివి కనిపిస్తున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ ప్రసన్నకుమార్ బుట్టి ,Asian Rice Gall Midge ...ఉల్లికోడు నివారణకు lambda 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి