వరిలో ఉల్లి కోడు (ఏషియన్ రైస్ గాల్ మిడ్జ్) - వరి

వరి వరి

G

ఆకులపై గార వస్తుంది అలాగే కుళ్లు తెగులు పాము పొడ ఉంది ఏ నందు కొట్టాలి

ఆకులు ఎండి పోయి కాండము గోధుమ రంగు నుండి నల్లగా మారుతుంది

7ఆమోదించవద్దు
N

హాయ్ G V Ramanaidu ,పొడ తెగులు సోకిన మొక్కలు ఫొటోస్ పెట్టండి

ఆమోదించండిఆమోదించవద్దు
S

Tegulu

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Subbu ,Asian Rice Gall Midge ...ఉల్లికోడు నివారణకు Lambda 200ml/ఎకరా కి పిచికారీ చేయండి తెగులు ఏమైనా ఉంటే Propiconazole 200ml/ఎకరా కి పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Use Z78

1ఆమోదించవద్దు
M

Hexaconagol kottamdi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Use z78 chelamin

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

మాపోలంలో ర్ యన్ ర్ తెలంగాణ సోనా నటం వారికంకిలపై కొన్ని ఆరోగ్యం గా ఉన్నాయి మరికొన్ని గిజలు నాలగమరుతున్నాయి దీనికి నివారణకు స్ప్రే మందులు ఏవి వాడాలి చెప్పగలరు

మాపోలంలో ర్ యన్ ర్ వంగడం తెలంగానసోనా వితినము దానికి తెగుళ్లుసోకి గింజలు నల్లగమరుతున్నాయి దీనికి నివారణకుస్ప్రేమందులు వాడాలి

వరి

దీనికి ఏ మందు వాడాలి చెప్పండి

దీనికి సమస్యల్లా మందు పేరు చెప్పండి

వరి

వరి గంట చుట్టు ఆకులు ఎండిపోయి నట్లుగా, కాలిపోయిన మాదిరిగా కనబడుతుంది. దీనికి ఏ మందును పిచికారీ చేయాలి.

ఆకులు ఎండిపోయిన మాదిరిగా కనబడుతున్నాయి .

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి