Ma polaam Nellore jilakara rakam vesi 50 days avtbundipaina upload chesina photo lo Laaga akkulu endipoinattu vasthunnay please suggest me elanti Mandu vadalo,ennu testhundi pairu
Elanti mandulu vaadali?
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిElanti mandulu vaadali?
వరి నాటు వేసి 35 రోజులు అవుతుంది, వరి చెను పిలకలు ఇలా పసుపు రంగులోకి మారి వరి గడ్డిలగా అవుతుంది. దీనికి గలా కారణం ఏమిటి మరియు వడవలసిన మందులు తెలియజేయండి. వరి రకం 1153.
వరి నాటి 4 రోజులు ఆయితుంది కొనలు ఎండీ పోతున్నవి ఏమి చేయాలి ఏ మందు వాడాలి
pasupu.rangulokimari.endopothunnai.modhtisari.aadugumariureaveasan.readosari.pateragoolikaluveasanu.aaina.aamarupuleadhu
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Srinivasulu ,Stem Rot of Rice ....నివారణకు propiconazole 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRavindra 62
4 సంవత్సరాల క్రితం
Danni momu pippi antaaru naaku telisi MONOCOTOPHUS kottandi manchidi