రైస్ స్టాల్క్ స్టింక్ బగ్ - వరి

వరి వరి

R

దీని నివారణకు మంచి మందు చేపండి సార్ please

సార్ వరిలో రైస్ బర్గ్ పురుగులు ఉన్నాయి సార్ మొక్క చివరి భాగంలో dots ఉన్నాయి ఆకులు మరియు ఆకులు వాడిపోతున్నై.మా పొలం చుట్టూ కంది పంటలు ఉన్నాయి సార్

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Rams గారు ,Rice Stalk Stinkbug ..నివారణకు chloropyriphos 400ml/ఎకరా కి పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Thxs madam

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

రైస్ స్టాల్క్ స్టింక్ బగ్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

మేము నాటు వేసి ఇ 27 రోజులు అవుతుంది పిల్లల పక్కన ఎర్రగా అవుతుంది మరియు వరి పిలకలు ఎక్కువ వేయడం లేదు దీనికి పరిష్కారం చూపండి ఫర్ tera యూరియా రెండు చెల్లి ఫైవ్ డేస్ అయితుంది

మేము నాటు వేసి ఇ 27 రోజులు అవుతుంది పిల్లల పక్కన ఎర్రగా అవుతుంది మరియు వరి పిలకలు ఎక్కువ వేయడం లేదు దీనికి పరిష్కారం చూపండి ఫర్ tera యూరియా రెండు చెల్లి ఫైవ్ డేస్ అయితుంది

వరి

Ma vari ila undi em mandulu vadali cheppandi

Ma vari ila undi em mandulu vadali cheppandi

వరి

Polamlo aakulu thellaga mari cut avthunnay pariskara margam cheppandi

Aakulu thellaga mari randhralu padi chirgi pothunnay

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి