వారి లో పాము పొడ తెగులు (వరి పొడ తెగులు) కి ఏ మందు use చేయాలి?
మీరు చేసినట్లు తెగులు already affected? దయచేసి మందు మరియు మోతాదు thelapandi. Thank you
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమీరు చేసినట్లు తెగులు already affected? దయచేసి మందు మరియు మోతాదు thelapandi. Thank you
Aakulu kosalu yerraga outunnai
Erupu ragu Mari dubba veyadmledu
ఆకుపై ఎరుపు మచ్చ మరియు దాని చుట్టూ పసుపు రంగు మచ్చలు ఉన్నాయి ఆకు పాలిపోయినట్టు ఏర్పడింది ఇది నాటి 23 రోజులైంది దీనికి ఎటువంటి మందు కొట్టాలి సమస్య ఏమిటి చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Thani Narendra ,Brown Spot of Rice ...నివారణకు పై లింక్ ని క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSiva 213
4 సంవత్సరాల క్రితం
Contact flues
G 210
4 సంవత్సరాల క్రితం
పైన పోస్ట్ చేసిన ఫొటోలో అగ్గి తెగులు దోమ పాము పొడ ఉన్నట్లు తెలుస్తోంది. అగ్గి తెగులుకు సివిక్ పాముపొడకు contact plus ధోమకు ఉళాల స్ప్రే చేయండి
Thani 6
4 సంవత్సరాల క్రితం
Madam & sir Neetha M Siva ఏమి మందు vaadali?
O 0
4 సంవత్సరాల క్రితం
Cantraf plus Tata company 1liter per 3Acears