ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరి పొడ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరి పొడ తెగులు - వరి

వరి వరి

R

ఈ తెగులు ను ఏమంటారు దీనికి సంబంధించిన సమాచారాన్ని మరియు నివారణ చర్యలు తెలపాలని కోరుకుంటున్నా

వరి కంకి పాలు పోసుకునే దశలో ఉంది. పోయిన సారి ఈ పైరు కి దోమ పోటు కి pexilon మరియు పాముపొడ కి contafplus పిచికారీ చేయడం జరిగింది

3ఆమోదించవద్దు
N

హాయ్ Ramakrishna , Brown Planthopper ... Rice Sheath Blight ... పై లింక్ ని క్లిక్ చేసి ప్లాంట్స్ లైబ్రరీలో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి పండాకు తెగుళ్ళు ఏ మందు కొట్టాలి ఆ తెగుళ్ళు ఎందుకొస్తుంది

వరి పంటకు పండగ తెగుళ్లు కుళ్ళు తెగులు ఆక్స్ ఉత్త పురుగు మొదల్లో కొద్దిగ పండాకు బాగా వస్తుంది అదే మొదటి నుంచి పైదాక కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది దీనికి ఏ మందు కొట్టాలో చెప్పగలరు ?

వరి

ఆకులు ఎరగా మరియు చివరి భాగం లో తెల్లగా అవుతుంది దీనికి పరిస్కారం చెప్పండి

ఆకులు ఎర్రగా ఔతున్నాయి

వరి

నా పొలంలో ఆకు కొనలు ఎల్లో కలర్ నుండీ రెడ్ కలర్ లోకి ఎందుకు మారుతున్నవి

నా పొలంలో ఆకు కొనలు ఎల్లో కలర్ నుండీ రెడ్ కలర్ లోకి ఎందుకు మారుతున్నవి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరి పొడ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి పండాకు తెగుళ్ళు ఏ మందు కొట్టాలి ఆ తెగుళ్ళు ఎందుకొస్తుంది

వరి పంటకు పండగ తెగుళ్లు కుళ్ళు తెగులు ఆక్స్ ఉత్త పురుగు మొదల్లో కొద్దిగ పండాకు బాగా వస్తుంది అదే మొదటి నుంచి పైదాక కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది దీనికి ఏ మందు కొట్టాలో చెప్పగలరు ?

వరి

ఆకులు ఎరగా మరియు చివరి భాగం లో తెల్లగా అవుతుంది దీనికి పరిస్కారం చెప్పండి

ఆకులు ఎర్రగా ఔతున్నాయి

వరి

నా పొలంలో ఆకు కొనలు ఎల్లో కలర్ నుండీ రెడ్ కలర్ లోకి ఎందుకు మారుతున్నవి

నా పొలంలో ఆకు కొనలు ఎల్లో కలర్ నుండీ రెడ్ కలర్ లోకి ఎందుకు మారుతున్నవి

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి