నారు లో తెల్లగా వస్తోంది
సర్ మేము వరి గింజలు చల్లి 5 రోజులు అయింది.. ఇప్పుడు అక్కడక్కడ తెల్లగా వస్తుంది
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిసర్ మేము వరి గింజలు చల్లి 5 రోజులు అయింది.. ఇప్పుడు అక్కడక్కడ తెల్లగా వస్తుంది
వరి పెరుగుదల లేదు ఏం చేయాలి
కాండం tholuchu పురుగు ki ami spray cheyali
Varilo akulu erupu ranguloki marai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Ravindra
26
4 సంవత్సరాల క్రితం
జింకు లొపము
M.Penchala
3
4 సంవత్సరాల క్రితం
Sir ఇప్పుడు ఏమైనా మందు పిచికారీ చేయాలా...
M.Penchala
3
4 సంవత్సరాల క్రితం
Pls give me any suggestions
Koteswara
1232
4 సంవత్సరాల క్రితం
Aris compeny max 3grama for oneliter spraycheyandi dinilo zink, boran, megnesiyam coper vuntaai
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ M.Penchala Harsha ,Iron Deficiency ....chelated ferrous ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిM.Penchala
3
4 సంవత్సరాల క్రితం
Thank u sir for the suggestion
M.Penchala
3
4 సంవత్సరాల క్రితం
Neetha M thank u mam