వరి లో అక్కడక్కడ ఆకులపై ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి కారణం మరియు నివారణ తెలుపగలరు ప్లీజ్
అక్కడక్కడ ఆకులపై ఇనుము రంగులో మచ్చ వచ్చి క్రమేపీ ఆకు ఫొటోలో ఉన్నట్లు తయారౌతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅక్కడక్కడ ఆకులపై ఇనుము రంగులో మచ్చ వచ్చి క్రమేపీ ఆకు ఫొటోలో ఉన్నట్లు తయారౌతున్నాయి
KK.Janaiah
ఆకుల లో గోధుమ రంగు మచ్చలు ఉన్నాయి నివారణ సూచనలు సలహాలు ఇవ్వగలరు
కకొంకి
మాపోలంలో తెల్ల దోమ ఉంది మరిఇప్పుడు మేము ఏ స్ప్రే మందులు వాడాలి చెప్పగలరు
BBollam
ఆకు చివారి పై బాగానా పసుపు కలరు మరియు చినా చిన్నా కీటకాలుఉన్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Guru Swamy ,Rice Sheath Blight ... నివారణకు మరియు యాజమాన్య పద్ధతులు ప్లాంట్స్ లైబ్రరీలో ఉన్న పై లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBobbaras
16
5 సంవత్సరాల క్రితం
Bayer aliette 330g/acre వాడండి
Narasimha
0
5 సంవత్సరాల క్రితం
Nativo