నమస్కారం సంగానికి.. వరి పొలంలో ఒక దగ్గర ఈ విధంగా ఉంది. నేను పొలం మొత్తాన్ని గమనించాను ఎక్కడ ఈ విధంగా గా కనిపించలేదు ఓకే దగ్గర మాత్రమే ఉంది..
పొలం మొత్తం ఈ విధంగా వస్తుందా లేదంటే ఓకే దగ్గరనే ఉంటుందా. ఈ తెగులు ఉన్న వరి కంకులను పోలంలో తీసి వేసాను.. ఈ విధంగా గా పొలంలో తెగులు వస్తుందా..
Bobbaras 16
4 సంవత్సరాల క్రితం
కంకీ ఈనే దశ లో వర్షం కురవడం వల్ల కలిగే నష్టం. Bayer folicur+ plantamation వాడండి
సురేష్ 43
4 సంవత్సరాల క్రితం
Sir pollam lo motham ledu kada pichikari cheyala... Pichikari cheiyakunda inka adanna salaha unte chepandi...
Vemulapally 39
4 సంవత్సరాల క్రితం
సురేష్ గారు profenofos 250 ml for 100 liters per 1 acre spray cheyandi.పొలం motham spray cheyali.disease total spread avuthadhi.
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ సురేష్ ,False Smut ....నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి ....ఇది తెగులు కనుక తొందరగా వ్యాపిస్తుంది ,తొందరగా పొలం మొత్తం spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSadhi 0
4 సంవత్సరాల క్రితం
Na pollamulo elage vundhi sir please reply
Bobbaras 16
4 సంవత్సరాల క్రితం
Profino spray cheyyakandi doma vache avakasam untundi madam cheppi nattu nativo leda folicur spray cheyyandi.chenu motham
Chinnarao 0
4 సంవత్సరాల క్రితం
Can we use cabrotop and planta mycin
Chinnarao 0
4 సంవత్సరాల క్రితం
Cabrotop,plantmucin,use