గోధుమరంగు దోమ పోటు - వరి

వరి వరి

B

సుడి దోమ వచ్చిన పొలానికి ఏ మందులు వాడాలి...?

పైన ఫోటోలో కనిపిస్తున్న విధముగా నా పంట పొలంలో అక్కడక్కడ ఇలా అయిపోయిందిఅక్కడ కనిపించిన దోమలు తెల్లదోమ కనిపించడం జరిగింది అదేవిధంగా ఖండం కింద భాగంలోగుర్రం పురుగులు కూడా కనిపించడం జరిగింది.

1ఆమోదించవద్దు
N

హాయ్ Best Hens Breeding ,Brown Planthopper ...నివారణకు ,యాజమాన్య పద్ధతులకు పై లింక్ ని క్లిక్ చేసి చుడండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
H

Polar gold + sivic vaadaali

ఆమోదించండిఆమోదించవద్దు
V

దోమ మందు సూపర్ రిజల్ట్

ఆమోదించండిఆమోదించవద్దు
J

Coragen and chess vadadimdi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Dyfuntiron 20%sg

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

గోధుమరంగు దోమ పోటు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి