ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మాని పండు తెగులు/కాటుక తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
మాని పండు తెగులు/కాటుక తెగులు - వరి

వరి వరి

S

మా సాంబ మైసూర్ పొలం లో ఈ మాదిరి గా ఉంది దానికి పరిష్కారం చెప్పండి

మా సాంబ మైసూర్ పొలం లో ఈ మాదిరి గా ఉంది దానికి పరిష్కారం చెప్పండి

4ఆమోదించవద్దు
N

Thilt kottandi

1ఆమోదించవద్దు
N

హాయ్ Saidulu Lingala ,False Smut ... మాని పండు తెగులు నివారణకు మరియు యాజమాన్య పద్ధతులు కొరకు పై లింక్ ని క్లిక్ చేయండి... ప్లాంటిక్స్ ని సంప్రదించి నందుకు ధన్యవాదములు.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Brittany vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
F

https://youtu.be/XSJQZ2ABObo

ఆమోదించండిఆమోదించవద్దు
F

ఈ తెగులు నివారణకు ప్రోపికనజోల్ 1 మీ.ల లేదా నేటివో 0.4 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యండి

1ఆమోదించవద్దు
F

మరింత సమాచారం గురించి ఈ వీడియో చూడండి https://youtu.be/XSJQZ2ABObo

1ఆమోదించవద్దు
V

Ma polam lo kuda undi am chayall

ఆమోదించండిఆమోదించవద్దు
V

Ma polam lo kuda undi am chayall

ఆమోదించండిఆమోదించవద్దు
U

మని పండు తెగులు చాలా తీవ్రము గా ఉంది ఎం చేయాలో తెలియటం లేదు

1ఆమోదించవద్దు
V

Ma polam lo kuda unide am nevrna chypandi plz

ఆమోదించండిఆమోదించవద్దు

Ma polar lo nu undi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Dhiniki elaniti mandhu ledhu ledhu

ఆమోదించండిఆమోదించవద్దు
V

Araga Avuthudhi. Amikotale

ఆమోదించండిఆమోదించవద్దు
V

Araga Avuthudhi. Amikotale

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మాని పండు తెగులు/కాటుక తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Mokka pradhana kandam chanipothundi danilopala purugukuda undi

MA panta momioippi vachindhi Daniki mandulu Kottanu kani taggaledhu. OKa manchi mandu Nu chepandi

వరి

ఈ తెగులు కి సరైన పరిష్కారం చూపగలరు.... పంట వయస్సు 75 రోజులు(నాట్లు వేసిన నాటి నుండి)

ఈ RGL రకం వరిపంట ఈ దశలోకి మారి రోజుకు దీని తీవ్రత అధికంగా మారుతుంది...ఆకులపై మచ్చలు ... రేకులు ఎండి పోయనట్లు గా మారి చేను మొత్తం కుసించుకు పోతుంది .....పంట వయస్సు75 రోజులు(నాట్లు వేసిన నాటి నుండి)

వరి

Nalli kanki vastundi e purugu unnadi

Nalli kanki vastundi purugu unnadi

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి