Deeniki mandhulenti cheppandi
ఆకు అనేది ముడిచికుపోతుంది ఫోటోలో వలె దీనికి పొడి తెగులు వచ్చింది దీని కే మందులు ఏమిటో చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకు అనేది ముడిచికుపోతుంది ఫోటోలో వలె దీనికి పొడి తెగులు వచ్చింది దీని కే మందులు ఏమిటో చెప్పండి
ముదురు ఆకులు పసుపురంగు గా మారుతున్నాయి
గింజలు పైన నల్లటి పొండులు ఉన్నాయి ఏమి చేయాలి వరి మొదులు దగ్గర నలగా పాచీ పోయన విదంగా ఉంది
ఎర్రటి నల్లటి మచ్చలు ఆకుల మీద ఈ విధంగా వస్తున్నాయి సమస్య ఏమిటి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Santhosh Chappa ,Rice Sheath Blight ....నివారణకు Thifluzamide 150ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి