ఈరకంగా అవుతున్నాయి 1010 వారిఆకులు ఏమందు కొట్టాలి
తొందరగా సహాయము చెప్పండిచేను మొత్తం ఇలా వుంది పొట్టదశలో ఉన్నది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండితొందరగా సహాయము చెప్పండిచేను మొత్తం ఇలా వుంది పొట్టదశలో ఉన్నది
కాండం దగ్గర మచ్చలు ఏర్పడినవి ఇది ఎం వైరస్ పిచికారి మందు ఎంటి.
ఆకులు మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి కాండం కుళ్లిపోయి నట్టు గా మారుతుంది పచ్చ గా ఉంది మొత్తం ఎర్ర గా మారుతుంది కింది నుండి పైకి ఎర్ర గా మారుతుంది
Letha akulu Pasupu colourloki maruthunae
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Keshav Veeraboina ,Rice Leafroller ...నివారణకు Lambda 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPandu
56
4 సంవత్సరాల క్రితం
Reman.or.coragen.adena.one.spera
Shahzaib
166364
4 సంవత్సరాల క్రితం
Hi Pandu Kurakula Keshav Veeraboina , Apart above it seems the attack of Rice Hispa please click the above link & compare.
Rathikindi
115
4 సంవత్సరాల క్రితం
తొందరగా కారాజెన్ వాడండి
Anji
49
4 సంవత్సరాల క్రితం
కోరోజిన్ వాడండి ఆకుచుట్టు పురుగు పోతుంది
Veere
11
4 సంవత్సరాల క్రితం
Lamda vadu Ventane pothadi kani చీదర ఉంటుంది
Pothuganti
9
4 సంవత్సరాల క్రితం
Lamda vadandi
Rajesh
0
4 సంవత్సరాల క్రితం
Vyapanunenu spre cheyandi cheduku varini emi asinchaw
Shreekanth
0
4 సంవత్సరాల క్రితం
Chloro 20 ec 400ml 200lt lo kalipi spray cheyali
Ande.Rajeev
34
4 సంవత్సరాల క్రితం
Mandhukottina5hoursthruvatha varshamvasthe emainaaythdha
Shreekanth
0
4 సంవత్సరాల క్రితం
Eaim kadu mandhu pani chestadi.....
Baluvkt
0
4 సంవత్సరాల క్రితం
Chemical s vadamani cheptunaru organically agriculture ledhu padu ledhu
కోటేశ్వరరావు.
4
4 సంవత్సరాల క్రితం
మీరు చెప్పిన మందులు మా ఊరిలో దొరకట్లేదు (Lambda)...ఎక్కడ దొరుకుతాయి
Bassi
11
4 సంవత్సరాల క్రితం
Mandulu
Veere
11
4 సంవత్సరాల క్రితం
Corigen Leda Lamda vaddandi aku chutta puruge adi
Surendar
0
4 సంవత్సరాల క్రితం
Lambda vadu, domain vastadhi,coragin ok,cartophydrachloride ok