వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

K

1010 రకం చేను మొత్తం సుడి పొట్ట దశలో vunnadi

ఆకుల మీద పురుగు తిన్న ట్టు వున్నది మొదలు దగ్గర దోమగుడ్లు పెట్టినట్టు మరియు రెక్కలపురుగు చాలావున్నది ఏ మందు స్ప్రయ్చేయాలి డ్యూపాంట్ ఫిక్సలన స్ప్రే చేస్తే వీటికి పని చేస్తదా చెప్పండీ

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Keshav Veeraboina ,Rice Leafroller ...నివారణ కి Fipronil 23gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి