వరి చేలో ఇటువంటి మాన తుండు తెగులు ఉంది. ఏమి మందు కొట్టాలి తెలపగలరు
వరి కంకులు లో తెలుపు నారింజ రంగులో గుండ్రని ఆకారంలో ఉంటుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి కంకులు లో తెలుపు నారింజ రంగులో గుండ్రని ఆకారంలో ఉంటుంది
నాటుపెట్టి 38 రోజులు అవుతుంది .6రోజుల కింద యూరియా 30కేజీల డి ఎ.పి మరియు యూ .పి.యల్ వారి సాఫ్ పౌడర్ కలిపి చల్లాను. మళ్ళీ ఎర్రగా అవుతుంది. ఇంకా ఏంచేయాలో చెప్పండి దయచేసి.
Tella dhona ekkuvaga vundhi water lo
మొక్కలు ఎండిపోయి గోధుమ రంగులోకి మరి మొక్క చనిపోవడం జరుగుతుంది...
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
54
4 సంవత్సరాల క్రితం
Propicozgole 250 ML and Baviston 300grams per acera spery cheyandi.
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Komaram. Prasad ,False Smut ...నివారణకుGalileo 400ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNukamalla
2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ Komaram. Prasad ..వరిలో మానిపండు తెగులు నివారణకు ...carbandazim 1gm/లీటర్ నీటికి పిచికారీ చేయండి