మా పొలంలో ఆకు చుట్టూ పురుగు బాగా విపరీతముగా గంట కింద నుండి పై వరకూ వచ్చింది అలాగే మెడ విరుపు వస్తుంది దోమ ఉన్నది కాటుక విపరీతంగా వస్తున్నది ది ది
ఈ సమస్య నుండి బయట పడడానికి మార్గం ఏమిటో చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఈ సమస్య నుండి బయట పడడానికి మార్గం ఏమిటో చెప్పగలరు
వరి పంటకు సుడి దోమ మరియు అగ్గి తెగులు నివారణకు పిచికారి చేయవలసిన మందులు సూచించండి
పంట ఎండిపోతుంది & గింజలు కొన్ని చోట్ల వస్తున్నాయి
Vari kosalu yellow colour lo maruthunnai deni ki em cheyali cheppagalaru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ravi Banothuravi482 ,Brown Planthopper Blast of Rice Thifluzamide 200ml + pymetrozine120gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRavi 48
4 సంవత్సరాల క్రితం
పై సూచించిన మందులు ఆకు చుట్టు పురుగు కు మరియు మెడ విరుపు కు పనిచేస్తుందా మేడం