ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరిలో కాండం కుళ్ళు తెగులు - వరి

వరి వరి

వేరు కుళ్ళి పోతున్నది పైగా ఆకులు ఎరుపు రంగులోకి మారుతున్నాయి సమస్యను తెలుపగలరు

ఆకులు ఎరుపు రంగులోకి మారుతున్నాయి పైగా వెరుకుల్లిపోతున్నది సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను

21
S

పొలం ఆరబెట్టి,కస్టోడియా వాడండి

1ఆమోదించవద్దు
N

హాయ్ డీ. ఖాసీం ,Stem Rot of Rice ....నివారణకు Thiophanate Methyl 400gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

Sir, నేను Gudiva super మరియు ప్లంటోమిస్సిన్ మరియూ domaku సింకా ఆక్టార ను వాడినను కని పైరు ఆకులు ఎరుపు రంగు లోనే ఉన్నాయి పైగా వేరు కుళ్ళి పోతున్నది దయచేసి నాకు సలహా ఇవ్వగలరు

ఆమోదించండి1
N

హాయ్ డీ. ఖాసీం ,దోమకి Chess (pymetrozine) 120gm/ఎకరా అనే మందును వాడండి ,బాగా పని చేస్తుంది కాండం కుళ్ళు కి Roko( Thiophenate Methyl ) 400gm/acre వాడండి రెండు కలిపి కొట్టండి

ఆమోదించండిఆమోదించవద్దు

వరి చెను మొత్తం ఎర్రగా అవుతుంది దీనిని ఎలా నివరించాలో సలహా ఇవ్వండి

1ఆమోదించవద్దు
R

వేరుకుళ్ళి పోతున్నది

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో కాండం కుళ్ళు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి