మాపోలంలో ర్ యన్ ర్ తెలంగాణ సోనా నటం వారికంకిలపై కొన్ని ఆరోగ్యం గా ఉన్నాయి మరికొన్ని గిజలు నాలగమరుతున్నాయి దీనికి నివారణకు స్ప్రే మందులు ఏవి వాడాలి చెప్పగలరు
మాపోలంలో ర్ యన్ ర్ వంగడం తెలంగానసోనా వితినము దానికి తెగుళ్లుసోకి గింజలు నల్లగమరుతున్నాయి దీనికి నివారణకుస్ప్రేమందులు వాడాలి
కొంకి
38
4 సంవత్సరాల క్రితం
మాపోలంలోవరి వంగడం ర్ యన్ ర్ తెలంగానసోనా నటము వరి ఇపుడు ఇనెదశలోఉంది కకులపైకొనిఆరోగ్యంగా ఉన్నాయి మరికొనిగిజలు నల్లగామారుతున్నాయి దీన్నినివారణకు ఏ స్ప్రే మందులువడాలి తెలుపగలరు
Gandam
844
4 సంవత్సరాల క్రితం
కొంకి ప్రభాకర్ ప్రభాకర్ .. Nativo sprying cheyandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ కొంకి ప్రభాకర్ ప్రభాకర్ ,Bacterial Panicle Blight ...నివారణకు Nativo అనే మందును 120gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి