మాపోలంలో తెలంగాణ సోనా RNR, నాట ము కంకులపైగింజలు నలుపురంగుమరుతున్నాయి తీసుకొనిగట్టి గానొక్కితే గింజల్లో నాణ్యతలేదు ఏ మందులు స్ప్రే చేయాలి
మాపోలంలోతెలంగాణాసోనా ర్ యన్ ర్ నటము కంకులపైగింజలు నల్లగా మారుతున్నాయి ఒకగింజానుతీసుకోని గట్టిగా నొక్కిఠె గింజలోనాణ్యతలేదు మేముఏ మందులుస్ప్రే చేయాలి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
False Smut పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి