వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

పంట లో వచ్చిన తెగులు యాదవ్ గురించి చెప్పగలరు దీనికి ఎటువంటి పురుగు మందులు వాడాలో చెప్పండి

ఆకులు ఎందుకు పోవటం పచ్చరంగులో కావడం ఆకులు వ్యాధి లక్షణాలు వివరించండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ ఎన్. కృష్ణంరాజు ,Bacterial Blight of Rice ...bacterial ఎండు ఆకు తెగులు సోకింది ...నివారణకు Thifluzamide 120gm + streptocyclin 10gm/ఎకరా కి పిచికారీ చేయండి ... సుడిదోమ కనుక ఉంటే chess 120gm/ఎకరా కి పిచికారీ చేయండి ...

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

కాండం tholuchu పురుగు ki ami spray cheyali

వరి యొక్క ఆకు తెల్లగా మారి మరియు ఇంకో దగ్గర పసుపు రంగులో మారి వరి ఆకు చనిపోతుంది

వరి యొక్క ఆకు కొనా నుండి తెల్లగా మరియు అక్కడక్కడ పసుపు రంగులో మారి వరి చనిపోతుంది, నాటు వేసి 18 రోజులు అవుతుంది; నిన్న అనగా 17 రోజులకు గంట గొలుకలు మరియు యూరియా కళిపి( MIX) చేసి చల్లిన ... దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు

వరి

హాయ్ నీతా మేడం మా వరిలో ఇలా మోయలు ఎండిపోతున్నాయి

హాయ్ నీతా మేడం మా వరిలో ఇలా మోయలు ఏండి పోతున్నాయి మోయతెగులు ఉంది ఆలాగై అగ్గితెగులు ఉంది మేడం మోయతెగులు కి lambda పనిచేస్తోందా

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

కాండం tholuchu పురుగు ki ami spray cheyali

కాండం tholuchu పురుగు ki ami spray cheyali

వరి

వరి యొక్క ఆకు తెల్లగా మారి మరియు ఇంకో దగ్గర పసుపు రంగులో మారి వరి ఆకు చనిపోతుంది

వరి యొక్క ఆకు కొనా నుండి తెల్లగా మరియు అక్కడక్కడ పసుపు రంగులో మారి వరి చనిపోతుంది, నాటు వేసి 18 రోజులు అవుతుంది; నిన్న అనగా 17 రోజులకు గంట గొలుకలు మరియు యూరియా కళిపి( MIX) చేసి చల్లిన ... దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు

వరి

హాయ్ నీతా మేడం మా వరిలో ఇలా మోయలు ఎండిపోతున్నాయి

హాయ్ నీతా మేడం మా వరిలో ఇలా మోయలు ఏండి పోతున్నాయి మోయతెగులు ఉంది ఆలాగై అగ్గితెగులు ఉంది మేడం మోయతెగులు కి lambda పనిచేస్తోందా

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి