గోధుమరంగు దోమ పోటు - వరి

వరి వరి

నమస్కారం సార్ ర్ యు మా వరిపంట ఈ పురుగు ది దీని వలన ఈ పురుగు వచ్చింది ఇప్పుడు మేము ఏ మందులు కొట్టాలి మేము వ్యవసాయం వేసి రెండు నెలల ఇరవై నాలుగు రోజులు అయ్యింది మేము మూడోసారి కూడా శీను లో లో కొటేషన్ యూరియా వేసాము మరియు యు సీనులో ఇప్పుడు ఈ పురుగు ఉంది దీనికి మేము ఏమి చేయాలి మీ సలహాలు సూచనలు చెప్పండి సార్

కాండం దగ్గర అ నలుపు గా ఉంది ది ఆ మట్టిలో ఈ పురుగులు ఉన్నవి కాలం దగ్గర కూడా ఈ పురుగులు ఉన్నాయి దీనికి మీ సూచనలు చెప్పండి సార్

1ఆమోదించవద్దు

ఈ ఫోటోలు చూసి ఇ మీ సలహాలు చెప్పండి సార్

1ఆమోదించవద్దు

ఏ మందు పిచికారి చేస్తే బాగుంటది సార్

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ సురేష్ ,Brown Planthopper ....సుడిదోమ నివారణకు Chess 120gm/ఎకరా కి పిచికారీ చేయండి చేనులో కాలిబాటలు తీయండి. బాటలు వలన గాలి వెలుతురు బాగా తగిలి కొంతవరకు తగ్గించవచ్చు.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

Thanku medam

ఆమోదించండిఆమోదించవద్దు

Medam.. vari panta inka ravadaniki 1.10 days ithadi kada.. Epudu pichikari chesthe malli 2nd time kuda cheyali..

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

గోధుమరంగు దోమ పోటు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి పంటలో మొత్తం ఇలా పసుపు కలర్ రోగం వస్తుంది ఏం మందులు స్ప్రే చేయాలి

వరి పంటలో పసుపు కలర్ రోగం మంచి మందులు చెప్పండి

వరి

45 రోజుల పొలం అగ్గితెగలు లాగా ఉన్నది.అన్ని చివర ఆకులు కొన్ని మద్యలొ ఆకులు పసుపు రంగులో వచ్చా

45 రోజుల పొలం అగ్గితెగలు లాగా ఉన్నది.అన్ని చివర ఆకులు కొన్ని మద్యలొ ఆకులు పసుపు రంగులో వచ్చా

వరి

ఈ వరిపంటకు మొత్తం ఇలా నల్లగా అవుతుంది దీనికి పరిష్కార మార్గం తెలుపగలరు

విత్తు గట్టిగా రావడానికీ పొల్లుపోకుండా

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి