గింజలు ఇలా నల్లగా మారుతున్నాయి....25శాతం కనిపిస్తుంది దీనికి ఏమ్ మందులు స్ప్రే చేయాలి.. దీనికి సరైన మందులు చెప్పండి...
గింజలు నల్లగా మారుతున్నాయి.....గింజలు తాలు పోసుకొంటున్నాయి...
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిగింజలు నల్లగా మారుతున్నాయి.....గింజలు తాలు పోసుకొంటున్నాయి...
పొలం మొత్తం లో ఈవిధంగా ఆకులు ఉన్నాయ్ ఓపెన్ చేస్తే ఈ పురుగు ఉంటుంది. దీనికి నివారణగా ఏమి చెయ్యాలి?
నివారణ మార్గం తెలియజేయగలరు..వరి ఎన్ను దశలో ఉంది
వరి ఆకులు మడి పోయినట్టుఎర్రగాఉన్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nukamalla
2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ Narasimharao ...వరిలో గింజ మీద మచ్చ నివారణకు ... Tebuconazole +Trifloxystrobin 160gm /1ఎకరాకి పిచికారీ చేయండి ..
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Narasimharao ,Bacterial Panicle Blight ...నివారణకు Azoxystrobin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSunitha
445
4 సంవత్సరాల క్రితం
Antracol