ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరి పొడ తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరి పొడ తెగులు - వరి

వరి వరి

K

సోనామైసూర్ వరి పంట ఈ రకమైన తెగులు ఏర్పడ్డాయి, ఇదేం తెగులు! దీని పరిష్కారం తెలపండి?

దోమ కనిపిస్తుంది, ఆకలి మీద పోడ్డ మచ్చలు ఏర్పడ్డాయి,

2ఆమోదించవద్దు
N

హాయ్ Krishna Murthy ...సుడి దోమ నివారణకు ..pymetrozine 120gm/1ఎకరాకి పిచికారీ చేయండి .. నీళ్ళు పూర్తిగా తీసివేయాలి .. పాయలు తీసి మొక్క మొదలు దగ్గర spray చేయండి Early మార్నింగ్ లేకపోతే evening పిచికారీ చెస్తే మంచి ఫలితం ఉంటది ... పాముపొడతెగులు నివారణకు .. Hexaconazole 400ml/1ఎకరా పిచికారీ చేయండి ..రెండు కలిపి పిచికారీ చేయవద్దు

3ఆమోదించవద్దు
N

హాయ్ Krishna Murthy ,Brown Planthopper ....సుడి దోమలు నివారణకు pymetrozine 120gm/ఎకరా కి పిచికారీ చేయండి ... గాలి తగిలేలా మొక్కలు మధ్యలో కాలి బాటలు తీయాలి ..... Rice Sheath Blight ....నివారణకు propiconazole 200ml/ఎకరా కి పిచికారీ చేయండి

4ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Sambar Mysore

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి