E photo lo Vari golusu white ranglo unnadi nevarana chepandi
Vari golusu white ranglo unnadi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVari golusu white ranglo unnadi
Kindavaraku ilane andipotunnai
వరి పంట వేసి 2 నెలలు ఇలా ఖండం లో పురుగులు వస్తున్నాయి... ఏమేన ప్రమాదం ఉందా పంటకు
పొలంలో ఉల్లికోడు (రాగిగొట్టం) పోతూంది?
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nukamalla 2247
4 సంవత్సరాల క్రితం
H Omprakash Bopparathi ...మానిపండు తెగులు నివారణకు ...propiconazole 200ml /ఎకరానికి పిచికారీ చేయండి ...
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Omprakash Bopparathi ,మొక్కలో పురుగులు ఏమి లేకపోతె ,తెగులు వలన ఇలా అవొచ్చు ... Kernel Smut of Rice ...నివారణకు Azoxystorbin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSudhakar 11
4 సంవత్సరాల క్రితం
Kernel smut of rice ki telugu lo purti samacharam ivva galara
Achaiahgoud 0
4 సంవత్సరాల క్రితం
Nukamalla Raju ok and add one more pepticide
Mitta.Gopi@gamill.Com 0
4 సంవత్సరాల క్రితం
Tnks
Rasunoori 0
4 సంవత్సరాల క్రితం
Vari naru lo kalupu ekkuvaga undi povalante em cheyali
Shiva 11
4 సంవత్సరాల క్రితం
దీనికి పరిష్కారం చెప్పండి
D 0
4 సంవత్సరాల క్రితం
Omprakash Bopparathi geemjalu white ga unnave
Rammurthi 41
4 సంవత్సరాల క్రితం
Castodia mandu vadandi
Enugula 26
4 సంవత్సరాల క్రితం
Mogi purugu raakunda mundhi jagrattha ga a mi cheyyali
Babu 13
4 సంవత్సరాల క్రితం
మది కూడా ఇలానే అవుతుంది
Babu 13
4 సంవత్సరాల క్రితం
ఏమి చేయాలి
Babu 13
4 సంవత్సరాల క్రితం
Please sagetion
Babu 13
4 సంవత్సరాల క్రితం
ఎలా అవుతుంది
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Babu Asiatic Rice Borer నివారణకు Lambda 200ml/ఎకరా కి వేయండి
Ganga 0
4 సంవత్సరాల క్రితం
What I should do
Srikanth 0
4 సంవత్సరాల క్రితం
Ila thalu enduku avuthundi and parishkaram enti
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Srikanth Yellow Stem Borer నివారణకు Lambda 200ml/ఎకరా కీ spray చేయండి
K.Bujjanna 0
3 సంవత్సరాల క్రితం
medavirupu