గోధుమరంగు దోమ పోటు - వరి

వరి వరి

మా పొలంలో తెల్ల దోమ ఉంది దీనికి స్ప్రే మందులు ఏవి వాడాలి

మాపోలంలో తెల్ల దోమ ఉంది మరిఇప్పుడు మేము ఏ స్ప్రే మందులు వాడాలి చెప్పగలరు

22

మాపోలంలో వరి నాటము ఇపటికి వయసు 3నెలల10రోజులు ఇపుడుదనికి దోమ మరియు రేకలపురుగు ఉంది దానికి స్ప్రేమందులు ఏవి వడాలి తెలుపగలరు

ఆమోదించండి1
R

Indofil వారి token 100grme ekaraku sprey cheyandi

1ఆమోదించవద్దు
N

హాయ్ కొంకి ప్రభాకర్ ప్రభాకర్ ,Brown Planthopper .నివారణకు pymetrozine ని పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Dupont Fexlon 94 ML per acre spery cheyandi .

ఆమోదించండిఆమోదించవద్దు
C

Doma vachinatlaite Acephate in to kalipi sengenta chess kottandi tappakunda baguntundi

ఆమోదించండిఆమోదించవద్దు
G

Adama company vaare TAPUZ 500GMS 1 acer a advance spray chyandi

ఆమోదించండిఆమోదించవద్దు
T

Chess వాడాండీ

ఆమోదించండిఆమోదించవద్దు
B

Chess spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Aakoda vadade

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

గోధుమరంగు దోమ పోటు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Bpt రకం వరి నాటు పెట్టి 26 రోజులు అయ్యింది.పై విధంగా ఆకులు చుట్ట చుట్టుకొని ఎండి పోతున్నాయి.ఈ సమస్యకు దయచేసి పరిష్కారం చెప్పగలరు.

Bpt రకం వరి నాటు పెట్టి 26 రోజులు అయ్యింది.పై విధంగా ఆకులు చుట్ట చుట్టుకొని ఎండి పోతున్నాయి.ఈ సమస్యకు దయచేసి పరిష్కారం చెప్పగలరు.

వరి

Aggi telugu ki mandhu kotti varam ithundi thagginda ledha rogam.. ?

Pina vinna mandhulanu pantapi pichkaari chesi varam rojulu ithundi ina mokkalo pi machalu alane vunnai

వరి

Choroophos-50,Gunshottricyclazole-75/w.p.indofilM-45,mancozeb75/w.p.emandhultho.pichikarichesan.mariyeannirojulkinirupeattle.empeandiveayyli.45rojuluaavuthundhi.varinati.empallithamkanapadtleadhu.

pasupu.rangulokimari.endopothunnai.modhtisari.aadugumariureaveasan.readosari.pateragoolikaluveasanu.aaina.aamarupuleadhu

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి