Hi neetha medam.. వరి లో ఇలా అవుతుంది మేడం..polam mottham kaledhu paina photo lo unna daggara koddigane sokindhi.
Panta mottam sokuthundha medam.. Akkada okte mandhu spray cheyala.. Ye mandhu vadali..
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPanta mottam sokuthundha medam.. Akkada okte mandhu spray cheyala.. Ye mandhu vadali..
వారిలో ఈకలు ఎలా ఉన్నాయి ఎర్రగా మారుతుంది దీనికి పరిష్కారం
మా వరి పంటలో ఆకుల పై తెల్లటి మచ్చలు .నివారణ తెలపండి
కాండం దగ్గర మచ్చలు ఏర్పడినవి ఇది ఎం వైరస్ పిచికారి మందు ఎంటి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Siraj ,Brown Planthopper ... Bacterial Blight of Rice నివారణకు Pymetrozine 120gm + Thiamethoxam 30 FS 250 ml per acre కలిపి పిచికారీ చేయండి తొందరగా మందు కొట్టండి ,లేదంటే పంట మొత్తం వ్యాపిస్తుంది
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSiraj
59
4 సంవత్సరాల క్రితం
Polam mottham sprey cheyala akkada sokina daggara okte sprey cheyala medam
Nukamalla
2247
4 సంవత్సరాల క్రితం
హాయ్ Siraj ...సుడిదోమ నివారణకు ..Pymetrozine120gm +thiamethoxam 100gm రెండు కలిపి early morning లేదా evening పిచికారీ చేయండి .. పొలం మొత్తం spray చేయాలి ..కాలిబాటలు తీసి పిచికారీ చేయాలి ..
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Siraj ,పొలం మొత్తం spray చెయ్యాలి ...లేదంటే తొందరగా వ్యాపిస్తుంది ...పొలం మొత్తం మండిపోతుంది
User
31
4 సంవత్సరాల క్రితం
Siraj
Ram
714
4 సంవత్సరాల క్రితం
Siraj దోమ మొత్తం పొలంలో వచ్చిన తర్వాతనే అక్కడక్కడా సుడులు గా లక్షణాలు కనిపిస్తాయి. దోమ ల వ్యాప్తి చాలా తొందరగా జరుగుతుంది. పిచికారీ వెంటనే చేయండి. ఉధృతి ఎక్కువ గా ఉంటే DDVP పిచికారీ చేయడం వలన తక్షణ నివారణ వస్తుంది. Neetha M చెప్పిన విధంగా పిచికారీ చేయండి. పొలం మొత్తం మొదళ్ళు తదిచేయలా మందు చల్లాలి.
Nagaraju
6
4 సంవత్సరాల క్రితం
Medal ddvp ante amite
Ch.Srinu
0
4 సంవత్సరాల క్రితం
Potash lopam valana ala avutundi potash to kalipi spray powder edaina vadandi
Ankepaka
18
4 సంవత్సరాల క్రితం
Raju bhai number please