Maa vari polam lo modallu ila macchalu vastunnayi e theguluki nivarana cheppandi.
Modallo lo kandam pi macchalu vacchayi dheni gurinchi nivarana emito cheppandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిModallo lo kandam pi macchalu vacchayi dheni gurinchi nivarana emito cheppandi
ఆకులు ఎండిపోయిన ట్టుగా వున్నాయి 20 రోజు లు నాటు పెట్టి చేను మొత్తం ఇలాగే అవుతుంది 2ఎకరాలు కు ఏమందు కొట్టాలి సలహాలు చెప్పండి యూరియా వేసిన కలుపు ఇంకా తీయలేదు 5రోజులు అవుతుంది పొలం లో వాటర్ తీసి మందు కొట్టాల లేక మాది amrp ప్రాజెక్ట్ కింద కాలువ నీళ్లు ఎక్కువగా పొలంమీదంగ వెళ్తాయి .
45 రోజుల పొలం అగ్గితెగలు లాగా ఉన్నది.అన్ని చివర ఆకులు కొన్ని మద్యలొ ఆకులు పసుపు రంగులో వచ్చా
Thella tegulu vundhi already clorosyber20 EC vadanu aina thaggaledhu ee mandhu pichikari cheyyali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Nukamalla 2247
4 సంవత్సరాల క్రితం
గంగాధర్ గారు మీ వరిలో పాముపొడతెగులు వచ్చింది ,దీనికి ప్రొపికోనజోల్ 250ml /ఎకరం .స్ప్రే చేయండి .గేట్ల చుట్టూ గడ్డి లేకుండా చూడండి .
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Vasireddi Gangadhar ,Rice Sheath Blight ...నివారణకు Azoxstrobin 11% + Tabuconazole 18.3% SC200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVinodrana 0
4 సంవత్సరాల క్రితం
Hi sir madilo pains chitramulo kanipinche vyadi vari madilo undhi yemi mandhu vadumantaru
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi Vinodrana ,Rice Sheath Blight ...నివారణకు Thiofluzamide 140gm/ఎకరా కి పిచికారీ చేయండి
Vennela 36
4 సంవత్సరాల క్రితం
Hexaconzole 300 ml one acre ki spray cheyyali